IPL 2021 : Kane Williamson Plays Anchor Part With Bairstow | SRH vs PBKS || Oneindia Telugu

2021-04-21 107

IPL 2021,SRH VS PBKS: Kane Williamson is back in the team. Finally SunRisers Register Their First Victory. SunRisers Hyderabad Thrash Punjab Kings To Register First Win Of The Season
#IPL2021
#SunRisersHyderabadbeatPunjabKings
#KaneWilliamsonLuckyCharm
#SRHVSPBKS
#SRHRegisterFirstWin
#KavyaMaranonSRHWin
#SunrisersHyderabadWin
#KaviyaMaranemotions
#KaneWilliamson
#DavidWarner
#JonnyBairstow
#DavidWarner
#OrangeArmy
#KaviyaMaran

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 121 లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగా కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది.